Skip to main content

APPSC Jobs Age Limit Increased : ఏపీపీఎస్సీ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు... అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
APPSC Jobs Age Limit Increased  APPSC age limit increased for jobs  Andhra Pradesh Public Service Commission decision on age limit  Age limit extended by APPSC for Uniform and Non-Uniform Services  APPSC job age limit raised to 42 years for Non-Uniform Services

ఏపీపీఎస్సీ ద్వారా నిర్వ‌హించే అన్ని ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమ‌తిని పెంచారు. యూనిఫాం స‌ర్వీసెస్‌కు 2 సంవ‌త్సరాలు పెంచారు. అలాగే నాన్ యూనిఫాం స‌ర్వీసెస్ జాబ్స్‌కు 34 ఏళ్ల నుంచి.. 42 ఏళ్ల‌కు వ‌ర‌కు భారీగా పెంచారు.

☛➤ TGPSC Group Exams Results: తెలంగాణలో గ్రూప్‌-1,2,3 పరీక్షల ఫలితాలపై TGPSC కీలక అప్‌డేట్!

సెప్టెంబ‌ర్ 30వ తేదీలోపు...
ఈ వ‌యోప‌రిమ‌తి పెంపు సెప్టెంబ‌ర్ 30వ తేదీలోపు జ‌రిగే ప‌రీక్ష‌ల‌కు ఇది వ‌ర్తించ‌నుంది. అలాగే ఏపీపీఎస్సీతో పాటు ప‌లు ఏజెన్నీలు నిర్వ‌హించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల‌కు దీన్ని అమ‌లు చేయ‌నుంది. అయితే ఏపీపీఎస్సీ మాత్రం ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌డంతో తీవ్ర జాప్యం చేస్తుంద‌ని అభ్య‌ర్థుల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Published date : 05 Mar 2025 10:43AM

Photo Stories