Skip to main content

APPSC New Exams Time Table 2025 : ఈ 8 ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ల‌కు పరీక్షల‌ తేదీలు ప్ర‌క‌ట‌న‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను జ‌న‌వ‌రి 10వ తేదీన‌(శుక్రవారం) ప్రకటించింది.
APPSC New Exams Time Table 2025

ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం 8 నోటిఫికేష‌న్ల‌ల‌కు సంబంధించిన ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 

☛➤ TGPSC No Jobs Notifications 2025 : ఇక‌పై 6 నెల‌ల వ‌ర‌కు ఉద్యోగ‌ నోటిఫికేష‌న్లు లేవ్‌... కార‌ణం ఇదే...!

ఈ ప‌రీక్ష‌ల‌కే...
టౌన్ ప్లానింగ్ విభాగంలోని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, మెడిక‌ల్ విభాగంలోని లైబ్రేరియ‌న్లు, అసిస్టెంట్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్‌, షిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్‌, అసిస్టెంట్ కెమిస్ట్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖ‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల‌కు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన టైమ్ టేబుల్ కింద‌ ఇచ్చిన‌ PDFలో చూడొచ్చు...

Published date : 10 Jan 2025 05:38PM
PDF

Photo Stories