Skip to main content

UPSC మరియు APPSC విద్యార్థులందరి కోసం EKAM IAS అకాడమీ కొత్తగా APPSC GROUP-1 & GROUP-2 మెయిన్స్ టెస్ట్‌ సిరీస్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభిస్తోంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC), యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (UPSC) ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్థుల అంద‌రి కోసం EKAM IAS Academy, APPSC Mains Test Series ప్రారంభిస్తుంది.
Get ready for success with our APPSC Mains Test Series    Prepare for APPSC and UPSC exams with EKAM IAS Academy   EKAM IAS Academy APPSC Mains Test Series    APPSC Mains Test Series by EKAM IAS Academy

మా EKAM IAS Academy APPSC Prelims Test Series నుంచి APPSC Prelims 2024లో 180 GS ప్ర‌శ్న‌ల‌లో 60 ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

మా APPSC Mains Test Series ద్వారా మేము కింది వాటిని అందిస్తాము..
1. Tests : వివ‌ర‌ణాత్మ‌క త‌ర‌గ‌తి గ‌దితో పాటు..పూర్తి వివర‌ణ‌తో 18 సెక్ష‌న‌ల్ ప‌రీక్ష‌లు & మూడు గ్రాండ్ టెస్టులు ఉంటాయి.
2. Study Material : కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప్రాజెక్ట్‌ల‌పై స‌మ‌గ్ర Study Material అందుబాటులో ఉంటుంది.
3. Free Classes : ఉచితంగా S&T, Ethics, Essay Classes
4. Interaction with Previous Years Toppers : మ‌నుప‌టి సంవ‌త్స‌రాల టాప‌ర్స్‌తో మీకు Interaction ఉంటుంది.
5. One to One Answer Correction : మీ జ‌వాబు రాయ‌డానికి అవస‌ర‌మైన ఇన్‌పుట్స్‌ల‌ను అందించ‌డం ద్వారా మీ స‌మాధానాల‌ను ప్ర‌ముఖ నిపుణుల స‌ల‌హాల ద్వారా స‌రిచేయ‌బ‌డ‌తాము.

ప్ర‌భుత్వ కాలేజీ విద్యార్థుల‌కు, అలాగే మా పాత విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్ ఇవ్వబడును. అస‌క్తి ఉన్న విద్యార్థులు దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. లేదా మాకు 7702037337 నెంబ‌ర్‌కు ఫోన్ చేయండి.

ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. మీకు కావాల్సిన పూర్తి స‌మాచారం పోందండి.
☛☛ https://ekamiasacademy.com/appsc-group-1-mains/ 

Published date : 25 Mar 2024 10:06AM

Photo Stories