Skip to main content

Department Wise APPSC Group 1 Jobs Vacancies List 2023 : 14 విభాగాల్లో.. 81 గ్రూప్‌-1 పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) 81 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. మార్చి 17వ తేదీన గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.
81 Group-1 Posts Advertisement  Group-1 Recruitment Details  APPSC Group-1 Preliminary Exam Date - 17th March  appsc group 1 notification 2023 posts list   APPSC Group-1 Recruitment Notification

జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాత‌ సిల‌బ‌స్ ప్ర‌కార‌మే గ్రూప్‌-1 ప‌రీక్షలను నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 14 విభాగాల్లో ఈ 81 గ్రూప్‌-1 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 

మొత్తం 14 విభాగాల్లోని భ‌ర్తీ చేయ‌నున్న 81 గ్రూప్‌-1 పోస్టులు ఇవే..

Post
Code
No.

Name of the Post

No. of
vacancies
including
carried
forward

01

Deputy Collectors in A.P.Civil Service (Executive Branch)

09

02

Asst. Commissioner of State Tax in A.P.State Tax Service

18

03

Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police Service

26

04

Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service

01

05

Divisional /District Fire Officers in State Disaster Response & Fire Services

01

06

Regional Transport Officers in A.P. Transport Service

06

07

District B.C. Welfare Officer in A.P. B.C. Welfare Service

01

08

District Social welfare Officer in A.P Social Welfare Service

03

09

Deputy Registrar in A.P. Cooperative Service

05

10

Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Services

01

11

Assistant Prohibition & Excise Superintendent in A.P Excise Service

01

12

Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service

03

13

District Employment officer in A.P Employment Exchange Service

04

14

Assistant Audit Officer in A.P. State Audit Service

02

 

Total vacancies

81

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 09 Dec 2023 09:26AM

Photo Stories