Skip to main content

APPSC Group 2 Syllabus : గ్రూప్‍‍‍‍-2 సిల‌బ‌స్ మారేనా..?||గ్రూప్‍‍‍‍-2 బెస్ట్ బుక్స్ ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు గ్రూప్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ చైర్మన్‌ పి.గౌతమ్‌ సవాంగ్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే ఈ మేర‌కు త్వ‌ర‌లోనే 182 గ్రూప్‌–2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 సిల‌బ‌స్‌, బుక్స్, ప్రిప‌రేష‌న్ గైడెన్స్ మొద‌లైన వివ‌రాల‌ను ఈ వీడియో ద్వారా తెలుసుకోవ‌చ్చును.

Group 2 Preparation Plan: గ్రూప్-2కు ఎలా ప్రిపరేషన్ అయితే.. విజ‌యం సాధించవ‌చ్చు?

చదవండి: ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

 

ఏపీపీఎస్సీ భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్‌–2 పోస్టులు ఇవే..

విభాగం

పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్‌

30

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

16

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌

15

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

05

ఏఎల్‌వో (లేబర్‌)

10

ఏఎస్‌వో (లా)

02

ఏఎస్‌వో (లేజిస్లేచర్‌)

04

ఏఎస్‌వో (సాధారణ పరిపాలన)

50

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (సీసీఎస్‌)

05

సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

10

జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

20

సీనియర్‌ అడిటర్‌ (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)

05

ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్ డిపార్ట్‌మెంట్‌)

10

మొత్తం

182

Photo Stories