TS Government Jobs: మరో 1326 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 211 సివిల్ సర్జన్ జనరల్, వైద్య విద్య డైరెక్టరేట్లో 357 ట్యూటర్, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
దరఖాస్తు చివరి తేదీ ఇదే..
జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని నియామక బోర్డ్ తెలిపింది. తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లును అంచెలంచెలుగా విడుదల అవుతున్నాయి . ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఇప్పటికే పచ్చా జెండా ఊపింది. అలాగే తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలు ఇలా ఉన్నాయి.
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
తెలంగాణ వైద్యారోగ్య శాఖ..:
➤మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520),
➤వైద్య విద్య హెచ్ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183),
➤స్టాఫ్ నర్స్ 3823,
➤ట్యూటర్ 357,
➤డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751),
➤ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7)
➤ఎంఎస్జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81)
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
తెలంగాణ వైద్య విధాన పరిషత్:
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్టీ(33),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సి
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38),
➤మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్ఎం(265),
➤స్టాఫ్ నర్స్(757)
మొత్తం: 10,028
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఆయుష్ విభాగం హెచ్ఓడీ:
➤ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్ఎమ్–26),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(14),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3),
➤ల్యాబ్ అసిస్టెంట్(18),
➤ల్యాబ్ టెక్నీషీయన్ (26),
➤లెక్చరర్ ఆయుర్వేద(29),
➤లెక్చరర్ హోమియో(4),
➤లెక్చరర్ యునాని(12),
➤లైబ్రెరీయన్ (4),
➤మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54),
➤మెడికల్ ఆఫీసర్ హోమియో(33),
➤మెడికల్ ఆఫీసర్ యునానీ(88),
➤ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9),
➤ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136),
➤ఫార్మాసిస్ట్ హోమియో(54),
➤ఫార్మాసిస్ట్ యునానీ(118),
➤స్టాఫ్ నర్స్(61)
మొత్తం: 689
Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
డీఎంఈ హెచ్ఓడీ:
➤అనస్తీషీయా టెక్నినీషియన్ (93),
➤ఆడియో వీడియో టెక్నినీషియన్ (32),
➤ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18),
➤బయోమెడికల్ ఇంజనీర్(14),
➤బయోమెడికల్ టెక్నీషీయన్ (11),
➤కార్డియోలజీ టెక్నిషీయపన్ (12),
➤సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6),
➤డార్క్ రూమ్ అసిస్టెంట్(36),
➤డెంటల్ హైజెనీస్ట్(3),
➤డెంటల్ టెక్నీషీయన్ (53),
➤ఈసీజీ టెక్నిషీయన్ (4),
➤ఈఈజీ టెక్నీషీయన్ (5),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(172),
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161),
➤ఫీజియోథెరెపిస్ట్(33),
➤రేడియోగ్రాఫర్(55),
➤రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19),
➤ఆప్టోమెటరిస్ట్(20),
➤స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15)
మొత్తం: 1118
డైరెక్టర్ పబ్లిక్ హెల్త్:
➤అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2),
➤డార్క్రూమ్ అసిస్టెంట్(30),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(42),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4),
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160)
మొత్తం: 357
డ్రగ్స్ కంట్రోలర్:
➤డ్రగ్స్ ఇన్స్పెక్టర్(18),
➤జూనియర్ అనాలిస్ట్(9),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్94),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2)
మొత్తం: 33
ఐపీఎమ్(హెచ్ఓడీ):
➤ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24),
➤జూనియర్ అనలిస్ట్ స్టేట్(9),
➤జూనియర్ అనలిస్ట్ జోనల్(2),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1),
➤జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5),
➤లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6),
➤లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6),
➤శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3)
మొత్తం: 56
ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి:
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3,
➤బయోమెడికల్ ఇంజనీర్–1,
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1,
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1,
➤డెంటల్ టెక్నిషీయన్ –1,
➤ఈసీజీ టెక్నీషీయన్ –2,
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5,
➤ల్యాబ్ అసిస్టెంట్–8,
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5),
➤లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1,
➤మెడికల్ ఫిజిసిస్ట్–5,
➤మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3,
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2),
➤రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2),
➤రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1,
➤రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషీయన్ –2,
➤రేడియో గ్రాఫర్ ఆర్టీ టెక్నీషీయన్ –5,
➤రేడియోగ్రాఫర్స్–6,
➤సోషల్ వర్కర్–6,
మొత్తం: 68
నిమ్స్:
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20,
➤టీఎస్ఎంఎస్ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1,
➤జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1,
➤జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,
మొత్తం: 13
వైద్య విధాన పరిషత్:
➤డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(63),
➤ల్యాబ్ టెక్నీషీయన్ (47),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119),
➤రేడియోగ్రాఫర్(36)
మొత్తం: 301
కాలోజీ యూనివర్సీటీ:
➤అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1,
➤అసిస్టెంట్ లైబ్రేరియన్ –2,
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1,
➤లైబ్రేరియన్ –1,
➤ప్రోగ్రామర్–1,
➤సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1
మొత్తం: 7
మొత్తం: 2662