Medical Jobs: మెడికల్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

మార్చి 13న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2025 మార్చి 31 లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసే వరకు తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు, గౌరవ వేతనంతో విధులు నిర్వర్తించా ల్సి ఉంటుందన్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, గౌరవ వేతనంతో అర్హత కలిగిన ఎస్‌ఆర్‌లు అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.
చదవండి: Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్ జాబితా విడుదల
అనాటమి, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, పాథాలజీ, పల్మనాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెనిక్స్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఈఎన్‌టీ, అనస్థీషియాలజీ, రేడియో–డయాగ్నోసిస్, అర్థోపెడిక్, మానసిక వైద్యుడు, కంటి వైద్యుడి పోస్టులు నాలుగు కేటగిరీల్లో 40 ఖాళీ ఉన్నాయని వివరించారు.
మార్చి 15వ తేదీన చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) రెండవ అంతస్తులతోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Tags
- Medical Colleges
- medical jobs
- Professors Jobs
- Dr Gopal Rao
- Telangana News
- Jangaon District News
- Janagama Medical College
- Job Vacancies
- Faculty Positions
- medical education
- Healthcare Recruitment
- principal announcement
- Medical Staff Positions
- Employment opportunity
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications