Skip to main content

Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్‌ జాబితా విడుదల

ఎదులాపురం: జిల్లా వైద్యారోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ ప్రకటనలో తెలిపారు.
Provisional list of jobs in medical department released

మెడికల్‌ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, పీపీఎం, ఏసీఎస్‌ఎం కోఆర్డినేటర్‌, సీని యర్‌ డాట్స్‌ ప్లస్‌ టీబీ, హెచ్‌ఐవీ, టీబీహెచ్‌వీలకు సంబంధించిన ప్రొవిజినల్‌ జాబితా విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

ఆయా అభ్యర్థుల వివరాలు కార్యాలయ నోటీసుబోర్డు, http:// adilabad. telan gana. gov. in లో అందుబాటులో ఉంచినట్లు పే ర్కొన్నారు.

అభ్యర్థులు మార్చి 13,14 తేదీలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పొరపా ట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు.

చదవండి:

4,356 Jobs: వైద్య కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ!.. వివిధ కాలేజీల్లో పోస్టుల వివరాలు ఇలా..

Jobs in Telangana: ఈ ఉద్యోగాల‌కు పోటెత్తిన దరఖాస్తులు!.. ఖాళీలు, దరఖాస్తులు ఇలా..

Published date : 13 Mar 2024 05:34PM

Photo Stories