400 Jobs: మెగా జాబ్‌మేళా.. 400 ఉద్యోగ ఖాళీల భర్తీ..
Sakshi Education
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీన స్థానిక కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
చదవండి: Job Mela For Freshers 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!
మూడు ప్రైవేట్ సంస్థల్లో 400 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ మేళాకు జిల్లాలో ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు. వివరాల కోసం 9948568830, 9550205227, 9175305435 నంర్లను సంప్రదించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 26 Dec 2024 04:11PM