Skip to main content

Breking News: Group-1 అభ్యర్థుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

సాక్షి ఎడ్యుకేష‌న్: Group-1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
Telangana High Court Dismisses Group 1 Candidates Petition

రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలేంతవరకు Group-1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.  వారి పిటిషన్‌పై ఈరోజు (డిసెంబ‌ర్ 26న‌) హైకోర్టులో విచారణకు వచ్చింది వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.

చదవండి: TGPSC News: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Dec 2024 06:25PM

Photo Stories