అర్హత లేనివారిని జేఎల్స్ ఎలా నియమిస్తారు?
Sakshi Education
సాక్షి, అమరావతి: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ నిబంధనలకు ఎడ్యుకేషన్ సర్వీసులో ఒక్కసారి కూడా పాఠాలు చెప్పని నాన్ టీచింగ్ సిబ్బందికి గెజిటెడ్ హోదా గల జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు ఎలా కల్పిస్తారని నవ్యాంధ్ర టీచర్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేయాలని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాగా, జీవో 302 ప్రకారం జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో 40 శాతం పదోన్నతులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.
చదవండి: Inter Exam Time Table: ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 24 Dec 2024 03:21PM