TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివరాలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో దాదాపు 6 వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీలైనంత త్వరగా ఖాళీల వివరాలు సేకరించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటిలో దాదాపు 3 వేలు డాక్టర్ పోస్టులు ఉన్నాయి. మిగతావి పారామెడికల్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఇటీవలే దాదాపు 7 వేల స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కానున్న విషయం తెల్సిందే.
Published date : 06 Jan 2024 01:48PM
Tags
- Telangana Medical Department Jobs
- ts government jobs 2024 congress manifesto
- ts government jobs news 2024
- ts jobs news 2024
- Staff Nurse Posts
- Doctor jobs
- TS government jobs
- ts lab technician notification 2024
- telangana cm revanth reddy
- Job Vacancies
- Recruitment Process
- Paramedical Jobs
- Telangana State Health Department
- Telangana Government Jobs
- sakshi education job notifications
- latest jobs in 2024