Aparna Enterprises Limited : అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్స్.. ఈ పోస్టులో భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ!!

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ శుభవార్త ప్రకటించింది. వారి సంస్థలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉండగా, వాటి భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు: గ్రాడ్యువేట్ ఇంజినీర్ ట్రైనీ.
అర్హతలు: విద్య- బీఈ/బీటెక్ 2024/2025 లో సివిల్/మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
అనుభవం- గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లు, లేదా 0-1 సంవత్సరం అనుభవం ఉండాలి.
అభ్యర్థికి టూ వీలర్ వాహనంతోపాటు, అధికారిక లైసెన్స్ కూడా ఉండాలి.
Students Future : తప్పు దారిలో పడుతున్న విద్యార్థులు.. భవిష్యత్తుపై అవగాహన కల్పించాలి..
నైపుణ్యాలు: - మంచి విశ్లేషణాత్మకతోపాటు ఇతర సమస్య పరిష్కరించే నైపుణ్యాలు
- క్లయింట్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి అద్భుతమైన కమ్యూనికేషన్‌తోపాటు వ్యక్తిగత నైపుణ్యాలు కలిగి ఉండాలి.
సాంకేతిక నైపుణ్యాలు: - సివిల్ / మెషనికల్ ఇంజినీరింగ్‌లో పటిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం
-సైట్‌లో పని చేయడానికి, ఫీల్డ్ ఆధారిత బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండటం
-ఉత్సాహంతో, స్వయంగా ప్రేరణ పొందిన మరియు వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఉండటం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో మూడు రౌండ్‌లు ఉంటాయి.
1. రాత పరీక్ష
2. గ్రూప్ డిస్కషన్
3. ఇంటర్వ్యూ.. (వన్ ఆన్ వన్ డిస్కషన్)
దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.. https://task.telangana.gov.in/placements/
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- aparna enterprises
- Recruitments
- engineers recruitments
- latest job offers 2025
- latest job notifications
- online applications
- Job Vacancies
- Aparna Enterprises Limited
- Aparna Enterprises Limited recruitments 2025
- Freshers Engineering Graduates
- vacanices at aparna enterprises limited
- job offers latest
- eligibilities for aparna enterprises limited jobs
- deadline for applications
- Freshers Engineering Graduates applications
- aparna enterprises limited job applications
- Education News
- Sakshi Education News
- GraduateEngineerTrainee
- CareerOpportunities