39 Jobs: మెరిట్ ప్రకారమే నియామకం
Sakshi Education

నల్లగొండ టూటౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోని 39 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించామని, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ప్రకారమే నియామకాలు చేపడుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండల్‌రావు మార్చి 5న ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కింద నియమించే పోస్టుల్లో ఎలాంటి పైరవీలకు తావులేదని పేర్కొన్నారు.
చదవండి:
Attaluri Sai Anirudh: వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ టాపర్ అనిరుధ్
Doctor Posts: వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానంలో పోస్టుల భర్తీ..
Published date : 06 Mar 2024 05:41PM