Skip to main content

Govt Medical College: మెడికల్‌ కళాశాలలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

పాలమూరు: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Govt Medical College
మెడికల్‌ కళాశాలలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

అర్హులైన వారు సెప్టెంబ‌ర్ 4న మెడికల్‌ కళాశాలలో నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఇతర వివరాలకు www.gmcmbnr.org.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 4న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.

చదవండి:

Andhra Medical College: సీనియర్‌ వైద్యుల పోస్టుల భర్తీకి 8న ఇంటర్వ్యూలు

MBBS Seats in AP : మరో 2550 ఎంబీబీఎస్‌ సీట్లు.. 3530 పోస్టులు.. ఇప్పటికే 5 కాలేజీల్లో..

Published date : 01 Sep 2023 03:51PM

Photo Stories