Skip to main content

AP Contract Jobs 2024 : ఏపీలో కాంటాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన 24 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
APSDPS Jobs

ఈ పోస్టుల‌కు సెప్టెంబ‌ర్ 28వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాల‌ను ఎంపిక చేస్తారు. నెల‌కు జీతం రూ.60000 వ‌ర‌కు ఉంటుంది. వ‌యోప‌రిమితి 40 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగం  ద‌ర‌ఖాస్తు కోసం https://apsdpscareers.com/Svmu.aspx ఈ లింక్‌ను క్లిక్ చేయండి

పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 16 Sep 2024 06:38PM
PDF

Photo Stories