NBT Contract Jobs : ఎన్‌బీటీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు

» మొత్తం పోస్టుల సంఖ్య: 12.
» పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ గ్రేడ్ 2–01, కన్సల్టెంట్ గ్రేడ్1–01, ఈవెంట్ ఆఫీసర్–01, యంగ్ ప్రొఫెషనల్(కల్చరల్ కోఆర్డినేటర్)–01, యంగ్ ప్రొఫెషనల్(సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్)–01, ప్రోటోకాల్ ఆఫీసర్–01, కన్సల్టెంట్(ఎస్టాబ్లిష్‌మెంట్)–01, సెక్షన్ ఆఫీసర్–01, వీడియో ఎడిటర్–01, గ్రాఫిక్ డిజైనర్–01, ఇల్లస్ట్రేటర్–01, ఎడిటర్(ఒడియా)–01.
» విభాగాలు: ఎస్టాబ్లిష్‌మెంట్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, కల్చరల్ కోఆర్డినేటర్, విజువల్ డిజైన్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు కన్సల్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు రూ.1,45,000 నుంచి రూ.2,65,000, కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,25,000 నుంచి రూ.1,50,000, కన్సల్టెంట్ గ్రేడ్–1 పోస్టులకు రూ.80,000 నుంచి రూ.1,45,000, ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000 నుంచి రూ.80,000, మిగతా పోస్టులకు రూ.50,000 నుంచి రూ.70,000.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.11.2024
» వెబ్‌సైట్: www.nbtindia.gov.in
Library Trainee Posts : ఎన్‌ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
Tags
- Jobs 2024
- NBT Recruitments
- job notifications 2024
- online applications
- deadline for registrations
- contract jobs
- eligible candidates for nbt jobs
- National Book Trust India
- National Book Trust India Jobs
- Education News
- Sakshi Education News
- NBTIndia
- NationalBookTrust
- JobVacancies
- ContractJobs
- NBTRecruitment
- DelhiJobs
- Recruitment2024
- NBTIndiaJobs
- Hiring2024
- EmploymentOpportunities
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024