Skip to main content

Andhra Medical College: సీనియర్‌ వైద్యుల పోస్టుల భర్తీకి 8న ఇంటర్వ్యూలు

Interviews on 8th for filling up the posts of senior doctors

మహారాణిపేట: ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలో సీనియర్‌ రెసిడెంట్స్‌ వైద్యులు (పీడ్రియాట్రిక్స్‌) పోస్టులను భర్తీ చేయడానికి నోటీఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 8న ఆంధ్ర వైద్య కళాశాల్లో ఉదయం 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. కార్యక్రమానికి అభ్యర్థులు దరఖాస్తుతోపాటు హాజరు కావచ్చని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలన్నీ https://www.amc.edu.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 9848314843 నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

చ‌ద‌వండి: KNRUHS - MBBS/BDS MQ Seat Allotment 2023-24: కళాశాలల వారీగా కేటాయింపు జాబితా ఇదే!

Published date : 01 Sep 2023 03:28PM

Photo Stories