Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్ క్యాలెండర్ ఇదే..

2024 సంవత్సరం రైల్వేలో ఉద్యోగాల భర్తీకి విడుదల చేయనున్న నోటిఫికేషన్స్ యొక్క వివరాలను తెలియజేస్తూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీంతొ అభ్యర్థులకు ఏ నెలలో నోటిఫికేషన్ విడుదల అవుతుందో ముందుగానే తెలుస్తుంది.
ఇటీవల "రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే తొందరలోనే 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది."
ఈ సంవత్సరంలో ఎన్టీపీసీ, తదితర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవే..
జనవరి - మార్చి: అసిస్టెంట్ లోకో పైలట్
ఏప్రిల్ - జూన్: రైల్వే టెక్నీషియన్
జులై - సెప్టెంబర్:
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ (లెవెల్ 4,5,6)
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్ 2,3)
జూనియర్ ఇంజినీర్స్, పారామెడికల్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ - డిసెంబర్:
లెవెల్-1, మినిస్టీరియల్ & ఐసోలేటేడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RRB Technician Recruitment 2024: రైల్వేలో 9,000 టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే..
Tags
- Railway Recruitment Board
- RRB Exams
- Railway job calendar 2024
- RRB ALP Recruitment 2024
- RRB Technician 2024
- Non-Technical Popular Categories
- unior Engineers
- Paramedical Categories
- RailwayJobs
- CareerOpportunities
- NotificationDetails
- 2024Recruitment
- MonthwiseNotifications
- sakshi education latest job notifications
- latest jobs in 2024