Jobs at ITI Banglore : ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 25
» పోస్టుల వివరాలు: అడిషనల్ జనరల్ మేనేజర్–09, డిప్యూటీ జనరల్ మేనేజర్–05, చీఫ్ మేనేజర్–05, మేనేజర్–04, డిప్యూటీ
మేనేజర్–02.
» విభాగాలు: బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్, లీగల్, సివిల్, ఎస్టేట్ మేనేజ్‌మెంట్, అఫీషియల్ లాంగ్వేజ్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: అడిషనల్ జనరల్ మేనేజర్ (గ్రేడ్–8) పోస్టుకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్–7) పోస్టుకు 50 ఏళ్లు, చీఫ్ మేనేజర్(గేడ్–6) పోస్టుకు 46 ఏళ్లు, మేనేజర్(గ్రేడ్–5) పోస్టుకు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్(గ్రేడ్–4)పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 29.07.2024.
» వెన్‌సైట్: https://www.itiltd.in
Special Cadre at SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Tags
- ITI Limited 2024
- Job Notification
- latest recruitments
- Various posts at ITI Limited
- Eligible Candidates
- Job Interviews
- latest job recruitments
- online applications
- Education News
- Sakshi Education News
- Indian Telephone Industries
- ITIBangalore
- ITIBangaloreRecruitment
- ITIBangaloreJobs
- ITIJobVacancies
- CareerOpportunities
- CareerOpportunities
- ITIBangaloreHiring
- JobApplications
- ITIRecruitmentNotice
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications