Reserve Bank of India Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Sakshi Education
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 94
పోస్టు వివరాలు: ఆఫీసర్ గ్రేడ్-బి
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం
వయస్సు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 16
వేతనం: నెలకు రూ. 55,200 నుంచి రూ.99750.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
Published date : 26 Jul 2024 05:59PM
Tags
- RBI
- Reserve Bank of India
- Reserve Bank of India notification
- bank jobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest job notifications
- bank jobs latest
- latest bank jobs news
- RBI Jobs
- jobs in Mumbai
- bank jobs in 2024
- EligibleCandidates
- ApplyNow
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024