Skip to main content

MoEFCC Recruitment 2025: ఎమ్‌ఓఈఎఫ్‌లో 22 ఉద్యోగాలు.. నెలకు రూ.1,00,000 జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఎమ్‌ఓఈఎఫ్‌).. ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
Vacancy for 22 Legal Associate Positions at MoEF and CC  MoEF recruitment notification for Associate posts  Job opportunity in MoEF for Associate posts

మొత్తం పోస్టులు: 22
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ (లీగల్‌–ఏ/బీ/సీ/డీ/ఈ/ఎఫ్‌/జీ).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం), పీజీ (ఎల్‌ఎల్‌ఎం) ఉత్తీర్ణతతో పాటు పోస్టును అనుసరించి నిర్ణీత పని అనుభవం కలిగి ఉండాలి. 
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 40,000– రూ.1,00,000
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
దరఖాస్తు చివరి తేది: 31.01.2025
వెబ్‌సైట్‌: www.moef.gov.in 

>> 90 Vacancies in SCI: సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Jan 2025 09:51AM

Photo Stories