Skip to main content

Fiber Net Limited jobs: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Fiber Net Limited   AP State Fibernet Assistant General Manager Application Announcement
Andhra Pradesh Fiber Net Limited

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో జనరల్ మేనేజర్ & అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. 

డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home Jobs జీతం నెలకు 41,600: Click Here


భర్తీ చేస్తున్న ఉద్యోగాలు:
అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఒక జనరల్ మేనేజర్ ఉద్యోగం, సోర్సింగ్ & ప్రోక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక జనరల్ మేనేజర్ ఉద్యోగం , ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-01-2025 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

అప్లికేషన్ చివరి తేదీ : 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విజయవాడలో పనిచేయాల్సి ఉంటుంది.

How to apply : అభ్యర్థులు తమ Updated CV ను apsfl@ap.gov.in మెయిల్ ఐడికి పంపించవలెను.

Notification Details: Click Here

Published date : 21 Jan 2025 08:35AM

Photo Stories