Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

Job Mela

సంగారెడ్డి టౌన్‌: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ప్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Inspiring Story: సాఫ్ట్‌ బాల్‌లో ప్రతిభ.. చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం,నాసా సందర్శన

వరుణ్‌ మోటార్స్‌, పెన్నార్‌ కంపెనీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు గురువారం సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. టెన్త్‌, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు పూర్తి సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
 

Published date : 24 Jul 2024 03:00PM

Photo Stories