Faculty Posts at AIIMS : ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 66.
» పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–25, అడిషనల్ ప్రొఫెసర్–14, అసోసియేట్ ప్రొఫెసర్–09, అసిస్టెంట్ ప్రొఫెసర్–18.
» విభాగాలు: అనెస్తీషియాలజీ, బయె కెమిస్ట్రీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పాథాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యక్లియర్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, రేడియో–డయాగ్నోసిస్ తదితరాలు.
» అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900 నుంచి రూ.2,20,400, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,42,200 నుంచి రూ.2,11,400, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,38,300 నుంచి రూ.2,11,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.
» వయసు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్,ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎయిమ్స్ డియోఘర్, అకడమిక్ బ్లాక్, నాలుగో ఫ్లోర్, రిక్రూట్మెంట్ సెల్,దేవిపూర్,డియోఘర్ జిల్లా, జార్ఖండ్–814152 చిరునామకు పంపించాలి.
» ఈమెయిల్: recruitment2022@aiimsdeoghar.edu.in.
» దరఖాస్తు ప్రారంభతేది: 16.07.2024.
» ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 10.08.2024.
» ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 17.08.2024.
» వెబ్‌సైట్: www.aiimsdeoghar.edu.in
Breaking news Schools closed: స్కూల్స్ బంద్.. ఎన్ని రోజులంటే
Tags
- Teaching Posts
- AIIMS Recruitment 2024
- Job Notifications
- online applications
- faculty posts at aiims
- job offers latest
- latest jobs for teachers
- Eligible Candidates
- latest recruitments for teachers
- Education News
- Sakshi Education News
- AIIMSDeoghar
- FacultyRecruitment
- AIIMSJobs
- MedicalFacultyRecruitment
- FacultyPositions
- JobVacancies
- AIIMSDeogharJobs
- FacultyApplications
- AIIMSCareers
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024