Guest Lecturer Posts : మహిళ అభ్యర్థులకు గెస్ట్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తులు.. ఈ సబ్జెక్టుల్లోనే..
Sakshi Education

పెద్దపంజాణి: శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్లుగా పనిచేసేందుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఏ.జోత్స్న తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీని ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ అనుభవం కలిగి, టెట్ పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు విద్యార్హత సాఫ్ట్ కాపీని జూలై 3వ తేదీలోపు mjpapbcwreispalamaner@gmail.com మెయిల్ చేయాలని సూచించారు. వివరాలకు 95157 64818 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Gurukul Admissions Counselling : జులై 2, 3 తేదీల్లో గురుకుల ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రారంభం..
Published date : 29 Jun 2024 08:47AM
Tags
- Guest Lecturer Posts
- Gurukul schools
- women lecturers
- applications for teachers posts
- school teachers
- Mahatma Jyotiba Poole Girls Gurukula School
- Principal Jotsna
- teacher posts in gurukul schools
- Education News
- TeacherRecruitment
- MahatmaJyotiBapoole
- guestteachers
- EducationalQualifications
- ApplicationDeadline
- TET
- TeachingExperience
- BEd
- PGDegree
- WomenCandidates
- SankarrayalapetSchool
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications