Skip to main content

108 Jobs: 108లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని 108 వాహనాల్లో ఈఎంటీ, పైలట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మేనేజర్‌ విజయ్‌కుమార్‌ ఏప్రిల్ 17వ తేదీ(బుధవారం) ఒక ప్రకటనలో తెలిపారు.
Application invited for 108 vacancies

ఈఎంటీ పోస్టులకు జీఎన్‌ఎం, బీఎస్సీ లైఫ్‌ సైస్స్‌, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పైలట్‌ పోస్టులకు పదో తరగతి పాసై, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి 35 ఏళ్లలోపు వయస్సు, ఇంగ్లిష్‌ రాయడం, చదవడం వచ్చి ఉండాలన్నారు. జీజీహెచ్‌ ప్రాంగణంలోని 108 జిల్లా కార్యాలయంలో ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

Government jobs: Groups, SSC, RRB, Banks ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Published date : 18 Apr 2024 06:53PM

Photo Stories