Outsourcing Jobs: పదో తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగం, నెలకు రూ. 15వేలు
Sakshi Education
వైఎస్సార్ జిల్లా రోడ్డు, భవనాల శాఖ.. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1. వాచ్‌మెన్: 6 పోస్టులు
2. శానిటరీ వర్కర్లు: 8 పోస్టులు
3. ఆఫీస్ సబ్‌ఆర్డినేట్స్: 10 పోస్టులు
అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత
వేతనం: నెలకు రూ. 15000/-
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సూపరింటెండింగ్ ఇంజనీర్ (R&B) సర్కిల్ కార్యాలయం, కడప, మారుతీ నగర్, వైఎస్సార్ జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2024.
Published date : 16 Feb 2024 03:30PM
PDF