Skip to main content

UPSC CAPF: అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌

Eligible candidates applying for Assistant Commandant positions  UPSC CAPF  Assistant Commandant recruitment notification  506 vacant posts

కేంద్ర సాయిధ బలగాల్లో(CAPF) అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 506 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 506

పోస్టుల విభాగాలు

బీఎస్‌ఎఫ్‌లో-(186) పోస్టులు
సీఆర్‌పీఎఫ్‌(120),పోస్టులు
సీఐఎస్‌ఎఫ్‌(100),పోస్టులు
ఐటీబీపీ(58),పోస్టులు
ఎస్‌ఎస్‌బీ(42)పోస్టులు

అర్హత:  డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు:  20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 14

రాతపరీక్ష: ఆగస్టు 4న
ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వెబ్‌సైట్: https://upsc.gov.in/

 

 

Published date : 26 Apr 2024 10:22AM

Photo Stories