Skip to main content

UPSC Exams New Rules : ఇక‌పై యూపీఎస్సీ పరీక్షలు ఇలా.. ఎందుకంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇక‌పై యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌లను అత్యంత కట్టుదిట్టంగా నిర్వ‌హించాల‌ని భావిస్తోంది.
UPSC Exams

ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్ వివాదం దృష్ట్యా.. ఇకపై ఈ పరీక్షల్ని మరింత పకడ్బందీగా నిర్వహించ‌నున్నారు
అత్యాధునిక డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఆధార్‌ ఆధారిత వేలిముద్రల ధ్రువీకరణ, అభ్యర్థుల ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఈ-అడ్మిట్‌ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ వంటివి తీసుకురానుంది. అలాగే సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యక్ష AI ఆధారిత CCTV వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

Published date : 26 Jul 2024 05:15PM

Photo Stories