UPSC Civils Prelims Exam 2024 Question Paper With Key : యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 కొశ్చన్ పేపర్ & 'కీ' .. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా మొత్తం 21 సర్వీసుల్లో 1,056 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
UPSC Civils Prelims Exam 2024కి సంబంధించిన 'కీ' ని..
ఈ నేపథ్యంలో.. UPSC Civils Prelims Exam 2024కి సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్ UPSC Civils Prelims Exam 2024 Paper 1 & Paper-2 కొశ్చన్ పేపర్ & కీ అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
పరీక్షావిధానం :
UPSC సివిల్స్ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. పేపర్ 1 జనరల్ స్టడీస్ (200 మార్కులు), పేపర్ 2 సీశ్యాట్ (200 మార్కులు) ఉంటాయి. పేపర్1లో వచ్చిన మార్కులు మెయిన్‌కు ఎంపికలో అత్యంత కీలకం. పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
Tags
- UPSC Civils Prelims Exam 2024
- UPSC Civils Prelims Exam 2024 updates
- UPSC Civils Prelims Exam 2024 Update
- UPSC Civils Prelims Exam 2024 Question Paper With Key
- UPSC Civils Prelims key 2024
- upsc civils general studies paper key 2024
- upsc civils csat question paper with key 2024
- upsc civils general studies question paper with key 2024
- upsc civils prelims paper 2 with key 2024
- upsc civils prelims paper 1 question with key 2024
- upsc civils prelims paper 2 question with key 2024
- upsc civils gs and csat question paper with key 2024
- upsc civils gs and csat question paper with key 2024 news telugu
- upsc civils gs and csat question paper with key 2024 pdf
- upsc civils prelims 2024 exam live updates
- upsc civils gs key live updates 2024
- upsc civils csat key live updates 2024
- upsc civils prelims exam 2024 answer key
- upsc civils prelims exam 2024 answer key news telugu
- UPSC Prelims Answer Key 2024
- UPSC Civils GS and CSAT Question Paper with Key 2024 Details
- UPSC Civils GS and CSAT Question Paper with Key 2024 Details news in telugu