Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీ–ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
2024 UPSC Indian Forest Services Exam Advertisement   upsc indian forest service exam notification 2024 Notification Announcement by UPSC     UPSC Indian Forest Services Exam 2024 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 150
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ) లేదా బ్యాచిలర్‌ డిగ్రీ(అగ్రికల్చర్, పారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్‌) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.03.2024
దరఖాస్తు సవరణ తేదీలు: 06.03.2024 నుంచి 12.03.2024 వరకు
ప్రాథమిక పరీక్ష తేది: 26.05.2024.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చదవండి: Civils 2024 Notification: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్...

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Feb 2024 05:24PM

Photo Stories