Skip to main content

UPSC Latest Notification 2024: UPSC - IES/ISS Exam 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఇండియన్‌ ఎకనామిక్స్‌ సర్వీస్‌/స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో.. జూనియర్‌ టైం స్కేల్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Indian Economic Service Exam 2024  Indian Statistical Service Exam 2024  UPSC Junior Time Scale Vacancies  Indian Economic Service Recruitment Statistical Services Vacancies UPSC Notification 2024  Junior Time Scale Positions UPSC IES ISS Notification 2024 and eligibility and apply online and Selection process

మొత్తం పోస్టుల సంఖ్య: 48.
పోస్టుల వివరాలు: ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌–18, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌–30.
అర్హత: ఎకనామిక్‌ సర్వీస్‌కు పీజీ(ఎకనామిక్స్‌/అప్లైడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనామెట్రిక్స్‌), స్టాటిస్టికల్‌ సర్వీస్‌కు డిగ్రీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌)లేదా పీజీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమేటికల్‌ స్టా­టిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

చదవండి: UPSC Latest Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024.. ఎంపిక విధానం ఇలా..

ఎంపిక విధానం: రాతపరీక్ష(1000 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌(200 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.05.2024 నుంచి 07.05.2024 వరకు
రాతపరీక్ష తేది: 21.06.2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చదవండి: Civils Prelims Study Material

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 15 Apr 2024 05:08PM

Photo Stories