Skip to main content

UPSC Latest Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024.. ఎంపిక విధానం ఇలా..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. వివిధ విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్‌/జీడీఎంవో పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  Deadline for applying to UPSC Combined Medical Services Examination 2024  job vacancies for Medical Officer GDMO positions in various departments   Union Public Service Commission  UPSC CMS 2024 Notification and Eligibility and age limit and Selection process

మొత్తం పోస్టుల సంఖ్య: 827
పోస్టుల వివరాలు
కేటగిరీ–1: మెడికల్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌(జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌ సబ్‌–క్యాడర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌)–163 పోస్టులు.
కేటగిరీ–2: అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌(రైల్వే)–450 పోస్టులు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌)–14 పోస్టులు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌2 (ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌)–200 పోస్టులు.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.56,100 నుంచి రూ. 1,77,500.

చదవండి: Civils prelims Preparation Tips: 1,056 పోస్ట్‌లకు సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 పరీక్ష... కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం

ఎంపిక విధానం: రాతపరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌(100 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.
దరఖాస్తుల సవరణకు చివరితేది: 07.05.2024.
రాతపరీక్ష తేది: 14.07.2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చదవండి: Civils Prelims Study Material

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 15 Apr 2024 05:42PM

Photo Stories