UPSC IFS 2025: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్–2025.. ఎంపిక, పరీక్ష విధానం ఇలా..

మొత్తం ఖాళీల సంఖ్య: 150
అర్హత: ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2025 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: రాతపరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ (రాత పరీక్ష + ఇంటర్వ్యూ). ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మెయిన్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. ఎస్సే, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం: మెయిన్ రాతపరీక్ష, ఇంట ర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.02.2025
ఐఎఫ్‌ఎస్ ప్రిలిమ్స్ పరీక్ష: 25.05.2024.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsc.gov.in
>> Prasar Bharati Jobs: ప్రసార్ భారతిలో సీనియర్ కరస్పాండెంట్ ఖాళీలు.. నెలకు రూ.1,25,000 జీతం..
![]() ![]() |
![]() ![]() |
Tags
- UPSC IFS Notification 2025 Out
- UPSC Recruitment 2025
- UPSC IFoS Exam Date 2025
- Upsc indian forest service examination 2025 syllabus
- Upsc indian forest service examination 2025 eligibility
- Indian Forest Service recruitment 2025
- Indian Forest Service Syllabus
- Jobs
- latest jobs
- Indian Forest Officer
- Union Public Service Commission
- UPSC IFS Exam Pattern 2025
- 2025 UPSC IFS Exam Notification Info
- UPSC IFS Exam 2025 Eligibility