Skip to main content

UPSC: 312 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త.
Important Dates for UPSC Recruitment 2024  Eligibility Criteria for UPSC Recruitment 2024  Union Public Service Commission  Details of 312 Vacancies in UPSC Recruitment  UPSC application underway for 312 DSA, Asst Professor and other posts

పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 312 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 312

ఖాళీగా ఉన్న‌ పోస్టుల వివరాలు ఇవే..
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్: 04 
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్: 67 
సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 04 
స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్: 132 
స్పెషలిస్ట్ గ్రేడ్-III: 35 
డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్: 09 
అసిస్టెంట్ డైరెక్టర్: 04 
అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II: 46 
ఇంజినీర్ & షిప్ సర్వేయర్‌ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్: 02 
ట్రైనింగ్ ఆఫీసర్: 08 
అసిస్టెంట్ ప్రొఫెసర్: 01 

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Agniveer Posts: అగ్నివీర్‌ వాయు పోస్టునకు దరఖాస్తులు..

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.25(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 13.06.2024
వెబ్‌సైట్: upsconline.nic.in

Published date : 01 Jun 2024 10:28AM
PDF

Photo Stories