Skip to main content

UPSC Civils Services 2024 Prelims Paper 1 Answer Key : యూపీఎస్సీ 2024 సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ పేప‌ర్-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌ ఆన్సర్ కీ ఇదే.. ఈసారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

Subject expert preparing the answer key for UPSC Prelims Exam  UPSC Civils Services 2024 Prelims Paper 1 Answer Key  Official UPSC website for checking the final answer key

సాక్షి ఎడ్యుకేష‌న్: యూనియ‌న్ పబ్లిక్ స‌ర్విస్‌ క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష‌.. అన్ని పరీక్షల కంటే క‌ష్టంగా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష జూన్ 16వ తేదీన పేప‌ర్‌-1 (General Studies) ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభం అయ్యి.. 11:30కు ముగిసింది. ఇందుకు సంబంధించిన కొశ్చన్ పేప‌ర్ ఇప్ప‌టికే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం, అభ్య‌ర్థులంద‌రూ త‌మ ప్ర‌శ్న‌ల‌కు రాసిన జ‌వాబుల‌ను ప‌రిశీలించుకునేందుకు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్టు నిపుణుల‌తో ఈ ఆన్స‌ర్ కీ ని ప్రిపేర్ చేయించింది. దీంతో విద్యార్థులు త‌మ జ‌వాబులు స‌రైన‌దో కాదో అనే విష‌యాన్ని తెలుసుకోవ‌చ్చు. అయితే, అభ్య‌ర్థులంతా ఈ ఆన్స‌ర్ కీ ని కేవలం ఒక అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే ఉప‌యోగించాలి. పూర్తి స్థాయిలో మాత్రం యూపీఎస్సీ అధికారికంగా విడుద‌ల చేసే కీ లోనే తెలుసుకోవాలి.

UPSC Civils Prelims Exam 2024 Paper-1 (General Studies) Question Paper: యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్‌ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

Published date : 17 Jun 2024 09:00AM
PDF

Tags

Photo Stories