Skip to main content

UPSC Civils Prelims Exam 2024 Paper-1 (General Studies) Question Paper With Key : యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్‌ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

Sakshi Education website for UPSC question paper  UPSC Paper-1 General Studies exam  UPSC Civil Services exam candidates  UPSC Civils Prelims Exam 2024 Paper 1 General Studies Question Paper

సాక్షి ఎడ్యుకేష‌న్: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌.. దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, క‌ష్టంగా అనేక వడపోతలతో సాగే.., అనేక‌ ప్ర‌య‌త్నాల అనంత‌రం సాధించ‌గ‌లిగే ఈ ప్రక్రియ గురించి వింటేనే.. వామ్మో మ‌నం చేయ‌గ‌ల‌మా అస‌లు..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్‌.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప‌రీక్ష జూన్ 16వ తేదీన పేప‌ర్‌-1 (General Studies) ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభం అయ్యి.. 11:30కు ముగిసింది. కొన్ని ల‌క్ష‌ల‌మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌కు హాజ‌రైయ్యారు. అయితే, అభ్య‌ర్థులంద‌రికీ అందుబాటులో ఉండేందుకు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకం కొశ్చ‌న్ పేప‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ప్ర‌శ్న‌లను అభ్య‌ర్థులు ప‌రిశీలించ‌వ‌చ్చు. అలాగే మ‌రి కొద్ది సమ‌యంలోనే ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు ప్రిపేర్ చేయించిన కీ ని కూడా విడుద‌ల చేయ‌నున్న‌ది.

Published date : 17 Jun 2024 09:43AM
PDF

Photo Stories