Skip to main content

UPSC Civils Services Prelims 2024 Results : యూపీఎస్సీ 2024 సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ సారి ఎంత మంది పాస్ అయ్యారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్: యూనియ‌న్ పబ్లిక్ స‌ర్విస్‌ క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫ‌లితాల‌ను జూలై 1వ తేదీన (సోమ‌వారం) విడుద‌ల చేశారు.
UPSC  UPSC 2024 Preliminary Exam Results  IAS, IPS, IFS Prelims Results 2024  Civil Services Examination 2024 results update  UPSC Civils Services Prelims 2024 Results   Civil Services Prelims 2024 results announcement
UPSC Civils Services Prelims 2024 Results PDF

ఈ ప‌రీక్షను జూన్ 16వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 సర్వీసుల్లో 1,056 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. 

☛➤ UPSC Jobs 2024 Notifications : యూపీఎస్సీ-2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేష‌న్ అంటే..?

UPSC Civils Services Prelims 2024 Results ఇవే.. : 

Published date : 02 Jul 2024 09:04AM
PDF

Photo Stories