Skip to main content

UPSC Jobs 2024 Notifications : యూపీఎస్సీ-2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేష‌న్ అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా 2024 ఉద్యోగ నోటిఫికేషన్ల‌కు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను సెప్టెంబ‌ర్ 28వ తేదీన విడుద‌ల చేసింది.
Sarkari Naukri 2024,Government job opportunities 2024,UPSC 2024 Exams Job Calendar Details News in Telugu,UPSC exam dates 2024
UPSC 2024 Exams Job Calendar

ఈ ఏడాది మొత్తం ఏఏ ఉద్యోగాల‌కు ఎప్పుడు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారో అన్న దానిపై ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చింది. ప్ర‌తి ఏడాది యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే. ఈ క్యాలెండర్ ప్ర‌కార‌మే దేశ‌వాప్తంగా అభ్యర్థులు త‌మ ప్రిప‌రేష‌న్‌ను కొన‌సాగిస్తుంటారు.

UPSC Job Calendar 2024 ఇదే..
1. UPSC సివిల్ సర్వీసెస్ 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే :
☛ UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ : 2024 ఫిబ్రవరి 14
☛ దరఖాస్తు గడువు : మార్చి 05–2024
☛ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 26–2024
☛ మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 20–2024

2. UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 14 – 2024
☛ దరఖాస్తు గడువు : మార్చి 05 – 2024
☛ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 26 – 2024
☛ మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ 24 – 2024

3. UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష– 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 06 – 2023
☛ దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 26 – 2023
☛ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 18 – 2024
☛ మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ 23 – 2024

4. UPSC NDA & NA (1) పరీక్ష 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : డిసెంబర్20 –2023
☛ దరఖాస్తు గడువు : జనవరి 09–2024
☛ పరీక్ష తేదీ : ఏప్రిల్ 21-2024

5. UPSC NDA & NA (2) పరీక్ష 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : మే 15 – 2023
☛ దరఖాస్తు గడువు : జూన్ 04 – 2024
☛ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 01 – 2024

6. UPSC సీడీఎస్ పరీక్ష (1)- 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : డిసెంబర్ 20 – 2023
☛ దరఖాస్తు గడువు : మార్చి 05 – 2024
☛ పరీక్ష తేదీ : ఏప్రిల్ 21 – 2024

7. UPSC సీడీఎస్ పరీక్ష (2)-2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : మే 15 – 2024
☛ దరఖాస్తు గడువు : జూన్ 04- 2024
☛ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 01 – 2024

8. UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ పరీక్ష –2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 20 – 2023
☛ దరఖాస్తు గడువు : అక్టోబర్ 10 – 2023
☛ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 18 – 2024
☛ మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ 22 – 2024

9. UPSC EIS /ISS పరీక్ష 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : ఏప్రిల్ 10 – 2024
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 30 – 2024
☛ పరీక్ష తేదీ : జూన్ 21 – 2024

10. UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్ష– 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : ఏప్రిల్ 10 – 2024
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 30- 2024
☛ పరీక్ష తేదీ : జూలై 14 – 2024


11. UPSC CAPF (అసిస్టెంట్ కమాండెంట్స్) పరీక్ష–2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : ఏప్రిల్ 24 – 2024
☛ దరఖాస్తు గడువు : మే 14- 2024
☛ పరీక్ష తేదీ : ఆగస్టు 04 – 2024

12. UPSC CISF AC (EXE) LDCE పరీక్ష 2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : నవంబర్ 29 – 2023
☛ దరఖాస్తు గడువు : డిసెంబర్ 19 – 2023
☛ పరీక్ష తేదీ : మార్చి 10 – 2024

13. UPSC SO/STENO (GD–B/GD-1) LDCE పరీక్ష–2024 నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇవే..
☛ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 11 – 2024
☛ దరఖాస్తు గడువు : అక్టోబర్ 01- 2024
☛ పరీక్ష తేదీ : డిసెంబర్ 07 – 2024

యూపీఎస్సీ-2024 జాబ్ క్యాలెండర్ ఇదే..

Published date : 29 Sep 2023 07:59AM
PDF

Photo Stories