Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీలో వివిధ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Union Public Service Commission inviting applications for central department posts   upsc latest notification 2024   UPSC inviting applications for central department posts nationwide

మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3-40, సైంటిస్ట్‌ బి-28, అసిస్టెంట్‌ డైరెక్టర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.02.2024

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Feb 2024 07:07PM

Photo Stories