Skip to main content

UPSC ISS Exam 2025 Notification: యూపీఎస్సీ ISS ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS)- 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
UPSC ISS 2025 exam eligibility and application process   UPSC ISS 2025 application details    UPSC ISS Exam 2025 Notification UPSC ISS Exam 2025 Announcement   Union Public Service Commission ISS Exam 2025 Details UPSC ISS Exam 2025 Notification   UPSC Indian Statistical Service Exam 2025 Notification
UPSC ISS Exam 2025 Notification UPSC ISS Exam 2025 Announcement Union Public Service Commission ISS Exam 2025 Details UPSC ISS Exam 2025 Notification UPSC Indian Statistical Service Exam 2025 Notification

పోస్టు వివరాలు:
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) – 35 పోస్టులు

అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ (Statistics / Mathematical Statistics / Applied Statistics) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

AP High Court Jobs: డిగ్రీ అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా

వయస్సు : 01/08/2025 నాటికి 21-30 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 200/- (మహిళలు, SC/ST/PH అభ్యర్థులకు ఫీజు లేదు.)

UPSC Exams: New Rules in Place for a More Rigorous Examination Process |  Sakshi Education

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Engineer Jobs in THDC Limited: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 4, 2025
పరీక్ష తేదీ: జూన్ 20, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 15 Feb 2025 11:14AM
PDF

Photo Stories