Skip to main content

TSPSC Group 1 Prelims Key 2024 Released : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 'కీ' విడుద‌ల‌.. మీరు రాసిన‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 9వ తేదీ (ఆదివారం) 563 పోస్టుల‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అలాగే జూన్ 12వ తేదీన గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు.
TSPSC Group-1 Prelims Master Question Paper   Exam Key Available Online TSPSC Group 1 Prelims Key 2024 Released  TSPSC Group-1 Prelims Exam Key

తాజాగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష కీ ని కూడా విడుద‌ల చేశారు. ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ప్రాథమిక కీ జూన్ 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉండనుంది.

➤ TSPSC Group 1 Prelims 2024 Question Paper: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్‌ పేప‌ర్‌ ఇదే.. ఈసారి పశ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..!

గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 'కీ' లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న..
ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 ప్రాథమిక 'కీ' లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న.. https://www.tspsc.gov.in/ అభ్యర్థులు ఈ లింక్‌ను క్లిక్ చేసి.. జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పద్ధతిలో అభ్యంతరాలు తెలుపవచ్చు. అభ్యర్థులు ప్రాథమిక 'కీ'లోని అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులోనే తెలుపవలసి ఉంటుంది.  అలాగే మెయిల్ ద్వారా, మెసేజ్ ల ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొనబడవు.

 TSPSC Group-1 Mains Exams Dates 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే.. ఈ సారి ప్రిలిమ్స్ క‌టాప్ ఇంతే..!

TSPSC Group Prelims Preliminary Key 2024 ఇదే..

Published date : 13 Jun 2024 08:23AM
PDF

Photo Stories