UPSC Mains 2024 Exams: నేటి నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు..
నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
Unemployment Scheme: నిరుద్యోగ భృతికి దరఖాస్తుల ఆహ్వానం
రెండు సెషనల్లో పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి సెషన్,మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.
ప్రస్తతం ఈ పరీక్షకు హైదరాబాద్‌లో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 708 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి సెలక్ట్ అవుతారు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- civils services exams
- UPSC
- UPSC 2025
- Government Jobs
- UPSC Civils Services Exam 2025
- UPSC Civils Interviews
- upsc civil services mains exam date 2024
- upsc civil services mains exam date 2024 news telugu
- upsc civils 2024 mains exam date
- upsc civils 2024 mains exam schedule
- upsc civils 2024 mains exam schedule released
- UPSC Civils Mains Exam Time Table 2024 Released
- UPSC Civils Mains Exam Time Table 2024 Released news in telugu
- UPSC Civils Mains Exam Time Table 2024 Released telugu
- telugu UPSC Civils Mains Exam Time Table 2024 Released
- UPSC2024
- CivilsMainsPattern
- UPSCExamSchedule
- UPSCMains2024
- UPSCExamDates
- UPSCExamDates2025
- www.sakshieducation.com
- UPSC Mains 2024 Exams today
- UPSCCivilServicesMainExam2024
- UPSCExamCentersHyderabad
- UPSCPrelims2024Qualifiers
- UPSCMainsExamSchedule
- UPSCExamsIndia2024
- CivilServicesExams
- UPSCExamPreparation
- UPSCMainsCandidates
- HyderabadUPSCExam
- SakshiEducationUpdates