NFC Hyderabad Recruitment 2024: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 300 ఖాళీలు.. పూర్తి వివరాలివే
మొత్తం ఖాళీల సంఖ్య: 206
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెషినిస్ట్(గ్రైండర్), అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్), కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ మెకానిక్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్), కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
NID Admissions: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో అడ్మీషన్స్.. చివరి తేదీ ఇదే
స్టైపెండ్: నెలకు రూ.7700 నుంచి రూ.8050
ఎంపిక విధానం: పదో తరగతి/ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపికచేస్తారు.
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జాబ్‌మేళా
దరఖాస్తు విధానం: ఎన్‌ఏపీఎస్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.11.2024.
వెబ్‌సైట్: https://nfc.gov.in/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Nuclear Fuel Complex
- NFC Hyderabad
- NFC Hyderabad Recruitment
- Apprenticeship Training ITI Jobs
- Technical jobs
- Government Job Vacancies India
- Nuclear Industry Jobs
- NIN Hyderabad jobs
- hyderabad jobs
- hyderabad jobs news
- Apprenticeship Recruitment
- apprenticeship recruitments 2024
- Technical training
- Technical Training Program
- Technical training courses
- Skill Development
- NFC
- Apprenticeship
- Job Vacancies
- ITI
- Technician
- Government Jobs
- Telangana Government Jobs
- India Jobs
- job opportunities
- Jobs 2024
- NuclearFuelComplex
- HyderabadApprenticeship
- apprenticeshiptraining
- ApprenticeshipOpportunities