Skip to main content

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రేపు జాబ్‌మేళా

క్రోసూరు: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌, సీడాప్‌ సంయుక్తంగా జాబ్‌ మేళా నిర్వహించనున్నాయి.
Job Mela  Employment opportunities at APSSDC job fair in Krosuru
Job Mela

ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం ఈ మేళా ఉంటుందని వివరించారు. వివరాలకు బి.అంజి రెడ్డిని 94949 86164 , ఇ.రామకృష్ణారెడ్డిని 80743 93466 నెంబరల్లలో సంప్రదించవచ్చన్నారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం

Government Job Notification: ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.40వేలు

ఎప్పుడు: నవంబర్‌ 19
ఎక్కడ: క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

మరిన్ని వివరాలకు: 949498 6164,80743 93466
 

Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Nov 2024 01:12PM

Photo Stories