Unemployment Scheme: నిరుద్యోగ భృతికి దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో వేద విద్య అభ్యసిస్తున్న వారు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయ శాఖ అధికారి టి.సుబ్రహ్మణ్యం గురువారం విలేకరులకు తెలిపారు.
Canara Bank Apprentice Recruitment 2024: కెనరా బ్యాంక్‌లో 3000 పోస్టులు.. అర్హతలు ఇవే
దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులన్నారు. క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వేద విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Job Mela: ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా.. జీతం రూ. 20వేలకు పైనే
వేద విద్య సర్టిఫికెట్లు, ఆధార్ నకలు, ఏ విధమైన ఉద్యోగం చేయడం లేదని స్వీయ ధృవపత్రంతో ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా దేవాదాయశాఖ కార్యాలయంలో అందించాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Unemployment
- unemployment benefit
- Unemployment scheme
- un employement
- unemployement
- Applications
- Vedic education
- certificates
- sakshi education
- Sakshi Education Latest News
- Vedic Education Benefits
- Unemployment Assistance Kakinada
- T. Subrahmanyam Announcement
- Graduate Unemployment Benefits
- Kakinada Welfare Programs
- Vedic Education Eligibility
- Unemployment Application Kakinada
- Rs. 3000 Monthly Support
- Financial Support for Vedic Students