Kids Talent Showcase Program: మీ పిల్లల టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పే ఛాన్స్.. డోంట్ మిస్!
Sakshi Education
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చిన్నారులలోని ప్రతిభను మొదటగా గుర్తించే వారు తల్లిదండ్రులు, గురువులే. అయితే, మీ పిల్లల ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికి ఓ అవకాశం వస్తే?
సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
Telecalling Jobs: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వేతనం
మీ చిన్నారుల మేథస్సును తెలిపేలా వారి
- మెమరీ స్కిల్స్,
- మ్యాథ్స్ ట్రిక్స్,
- సైన్స్ ఎక్స్‌పెరిమెంట్లు, లేదా
- మరైదేనా అసాధారణ ప్రతిభ ఉంటే
ఆ వీడియోలను షూట్ చేసి మాకు పంపించండి. సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్స్‌లో వాటిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తాము. మరి ఇంకెందుకు లేటు? ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Dec 2024 09:40AM