Skip to main content

UPSC Civils Mains Exam Time Table 2024 : యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్-2024 మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఆగ‌స్టు 9వ తేదీన‌(శుక్ర‌వారం) విడుద‌ల చేశారు.
UPSC Civils Mains Exam Time Table 2024

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. 

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2024 ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

Published date : 09 Aug 2024 06:28PM
PDF

Photo Stories