Skip to main content

Manda Makarand IAS: రూ.30 లక్షల జీతం వదులుకుని... మున్సిపల్ కమీషనర్ గా

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్‌ 2020లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
Manda Makarand IAS

జగిత్యాల అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు నిర్మల–సురేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులు.

చదవండి: Elon Musk About College Education: ''జీవితంలో సక్సెస్‌ అయ్యేందుకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు.. ఆ టైం అంతా వృథా''

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఓ ప్రముఖ కంపెనీలో ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో పనిచేసి రాజీనామా చేశారు. యూపీఎస్సీ కోసం సన్నద్ధమై, విజయం సాధించారు. ఐఏఎస్‌ కావాలనుకునేవారు సమయం వృథా చేయొద్దని, ప్రిపరేషన్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Oct 2024 01:18PM

Photo Stories